cinema: manchupallaki
music: raajan-naagendhra
singer: Her Highness Janaki S
పల్లవి: ఆ... ఆ...
మేఘమా... దేహమా... మెరవకే ఈ క్షణం...
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం...
మేఘమా... దేహమా... మెరవకే ఈ క్షణం...
మేఘమా... దేహమా... మెరవకే ఈ క్షణం...
మెరిసినా కురిసినా కరుగు నీ...
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం...
మేఘమా... దేహమా... మెరవకే ఈ క్షణం...
చరణం: 1
మెరుపులతో పాటు ఉరుములుగా
ద ని రి స రి మ ద ని స ద ని ప గ
మూగబోయే జీవ స్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
ఆఆ.. స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా
మేఘమా... దేహమా... మెరవకే ఈ క్షణం...
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం...
మేఘమా... దేహమా... మెరవకే ఈ క్షణం...
చరణం: 2
పెనుగాలికి పెళ్ళిచూపు
పువ్వు.. రాలిన వేళ కళ్యాణం
అందాకా ఆరాటం... ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు (2)
అది ఎందుకో...
మేఘమా... దేహమా... మెరవకే ఈ క్షణం...
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం...
మేఘమా... దేహమా... మెరవకే ఈ క్షణం...
2va charaNam loki choosthe.. naakoka poomala theyvaali nuvvu...
ReplyDeleteNijamga goppa 'maala' veyaali song post chesina vaariki..
Visleshaneswari, India.