cinema: amrutha
music: rehman A R
singer: rehman A R
http://www.youtube.com/watch?v=w8Q2zWKGDW0
మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి వెలుగుగా
మందారాలే మత్తును వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసిపాపాయి చిలికే చిరునగవే చీకటి తల్లికి వేకువ
(పల్లవి) + మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా
చరణం:1
గాలిపాటలా సడి వాన జావళి అది మౌనంలా దూరం అవునా
వేల మాటలే వివరించలేనిది తడి కన్నుల్ల అర్ధం అవునా
మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి వెలుగుగా
మందారాలే మత్తును వదలగా
చరణం: 2
లేత పాపలా చిరునవ్వు తోటకే దిగి వస్తావా సిరుల వెన్నెల
వీర భూమిలో సమరాలు మానితే వినిపించే ఆ స్వరమే కోయిల
మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి వెలుగుగా
మందారాలే మత్తును వదలగా
మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
No comments:
Post a Comment