cinema: abHilaasha
music: iLayaraaja
singers: Her Highness Janaki. S, SPB
http://www.youtube.com/watch?v=OzwXnSiYZf8
http://www.youtube.com/watch?v=OzwXnSiYZf8
(కోరస్)
పల్లవి:
డు: ఉరకలై గోదావరి...ఉరికే నా ఒడిలోనికి
మె: సొగసులై బృందావని...విరిసె నా సిగలోనికి
డు: జతవెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
మె: చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
మె: రసమయం జగతి...
ఉరకలై గోదావరి...ఉరికే నా ఒడిలోనికి
(కోరస్)
చరణం: 1
మె: నీ ప్రణయ భావం.. నా జీవ రాగం...(2)
రాగాలు తెలిపే - భావాలు నిజమైనవి
లోకాలు మురిసే - స్నేహాలు ఋజువైనవి
అనురాగ రాగాలా స్వరలోకమే మనధైనది
(కోరస్)
డు: ఉరకలై గోదావరి...ఉరికే నా ఒడిలోనికి
మె: జతవెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
డు: చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
రసమయం జగతి...
చరణం: 2
డు: నా పేద హృదయం... నీ ప్రేమ నిలయం (2)
నాదైన బ్రతుకే - ఏనాడో నీదైనది
నీవన్న మనిషే - ఈనాడు నాదైనది
ఒక గుండె అభిలాష పందిమందికి బ్రతుకైనది
(కోరస్)
మె: ఉరకలై గోదావరి...ఉరికే నా ఒడిలోనికి
డు: సొగసులై బృందావని...విరిసె నా సిగలోనికి
మె: జతవెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
డు: చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
మె:డు: రసమయం జగతి...
No comments:
Post a Comment