cinema: sapthapadhi
music: mahadhevan K V
singers: Her Highness Janaki S, SPB
http://www.youtube.com/watch?v=d5l5uRgTHwc
http://www.youtube.com/watch?v=d5l5uRgTHwc
పల్లవి:
మె: ఏ కులమూ నీదంటే.. గోకులము నవ్వింది..
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది..
డు: ఆ... ఓ..
మె: ఏ కులమూ నీదంటే.. గోకులము నవ్వింది..
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది..
చరణం: 1
డు: ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనసౌతాది
మె: అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది
డు: మె: ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనసౌతాది
అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది
డు: ఏ కులమూ నీదంటే.. గోకులము నవ్వింది..
మె: మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది..
చరణం: 2
డు: ఆది నుంచి ఆకాశం మూగది
మె: అనాదిగా తల్లి ధరణి మూగది
డు: ఆది నుంచి ఆకాశం మూగది
మె: అనాదిగా తల్లి ధరణి మూగది
డు: నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు (2)
మె: ఈ నడమంత్రపు మనుషులకే మాటలు...
డు: ఇన్ని మాటలు...
మె: ఆ...ఏ కులమూ నీదంటే.. గోకులము నవ్వింది..
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది..
వేటూరి రాతలు మాటలు నేర్చిన పాటలు,
ReplyDeleteఅవి ఎవరి మాట వినవు,వేరొకచోట కనవు..!